Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక పండగే!
భారతదేశం, జూన్ 18 -- నిర్జల ఏకాదశి నాడు ఏర్పడుతున్న అరుదైన లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఏయే రాశుల వారు ఆర్థికంగా పుంజుకోనున్నారో, ఏ పరిహారాలు పాటిస్తే ఆ శ్రీహరి అనుగ్రహం లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఏడాది 25 జూన్ 2026, గురువారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది. ఏకాదశి తిథులలో అత్యంత విశిష్టమైనది నిర్జల ఏకాదశి. ఏడాది పొడవునా వచ్చే ఏకాదశి వ్రతాలు ఆచరించిన పుణ్యఫలం ఈ ఒక్క రోజు ఉపవాసంతో దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈసారి ఈ పవిత్రమైన రోజున ఖగోళ శాస్త్రం ప్రకారం అరుదైన 'లక్ష్మీ నారాయణ రాజయోగం' ఏర్పడుతోంది.
బుధ, శుక్ర గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం వల్ల ఏర్పడే ఈ యోగం, ఈ ఏడాది నిర్జల ఏకాదశి నాటికి కర్కాటక రాశిలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ రాజయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక అంశాల్లో ఊహించని మార్పులు రానున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.