Ninnu Kori Today Episode: నిన్ను కోరి.. చంద్ర టెన్షన్- ఎంగేజ్మెంట్ ఆపేందుకు కామాక్షి, శృతి ప్లాన్- స్వీట్ లో మత్తు మందు
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Ninnu Kori Today Episode: నిన్ను కోరి సీరియల్‌లో చంద్రకళ, మదన్ నిశ్చితార్థపు ఎపిసోడ్స్ మరింత మలుపులతో, రకరకాల ప్లాన్‌లతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. మరి నిన్ను కోరి టుడే సెప్టెంబర్ 2 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.
మదన్ తో ఎంగేజ్మెంట్ కోసం చంద్రకళ రెడీ అవుతుంటుంది. చంద్ర అద్దం ముందు కూర్చుంటుంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం విపరీతమైన టెన్షన్‌తో ఉంటుంది. "శృతి, కామాక్షి అత్తయ్య వాళ్ల ప్లాన్‌లో సక్సెస్ అవుతారా? ఆ మదన్‌ని కరెక్ట్ టైమ్‌కి ఆపుతారా లేదా?" అని చంద్ర తీవ్రంగా కంగారు పడుతుంటుంది.
చంద్రకళ, మదన్ ఎంగేజ్మెంట్ ఆపేందుకు కామాక్షి, ఆమె కూతురు శృతి కలిసి ప్లాన్స్ వేస్తారు.
* మొదటి ప్లాన్: మదన్ తాగే జ్యూస్‌లో శృతి మత్తు మందు కలుపుతుంది. కానీ ఆ గ్లాస్ మదన్‌కి ఇద్దామని వెళ్తుండగా, అటుగా వచ్చిన మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.