Ninnu Kori September 9 Episode: నిన్ను కోరి.. విరాట్‌ను కాపాడుకోవడానికి చంద్ర సంచలన నిర్ణయం.. శాలిని రాక్షసానందం!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Ninnu Kori September 9 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో స్టోరీని మలుపు తిప్పే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతున్న విరాట్ ను చూసి మదన్, చంద్రకళ బాధపడతారు. అప్పుడే మదన్ కు ఓ సంచలన ఐడియా వస్తుంది. విరాట్ ను ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు.
హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న విరాట్ ను కాపాడేందుకు మదన్ తెగ ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఓ ఆలోచన వస్తుంది. వారం రోజులుగా మార్చురీలో ఓ గుర్తింపు లేని అనాథ శవం ఉందని మదన్ కు తెలుస్తుంది. ఆ శవాన్ని మున్సిపాలిటీకి అప్పగించి, దహనం చేయించబోతున్నారని కూడా సమాచారం అందుతుంది.
అనాథ శవం గురించి తెలుసుకున్న వెంటనే మదన్ వెళ్లి డాక్టర్లను కలుస్తాడు. ప్లాస్టిక్ సర్జరీతో ఆ అనాథ శవం ముఖాన్ని విరాట్ శరీరానికి పెట్టొచ్చా అని డాక్టర్లను మదన్ అడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.