Ninnu Kori September 3 Episode: నిన్ను కోరి- మదన్ కిడ్నాప్- ఆగిపోయిన చంద్ర ఎంగేజ్మెంట్- మాయ బిడ్డతో జగదీశ్వరికి చికిత్స
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వీట్‌లో మత్తుమందు కలిపి మదన్ తినేలా చేస్తారు కామాక్షి, శ్రుతి. ఆ తర్వాత మదన్ వాష్‌రూమ్ నుంచి రాగానే దుప్పటి కప్పి తమ ప్లాన్ అమలు చేస్తారు కామాక్షి, శ్రుతి.
ఎనర్జీ కోసం గ్లూకోజ్ అని చెప్పి మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి అతడిని స్పృహ తప్పేలా చేశారు. నిశ్చితార్థ ముహూర్తం దాటిపోయే వరకు అతడిని దుప్పటి మూట కట్టి స్టోర్ రూమ్‌లో దాచాలని నిర్ణయించుకుంటారు తల్లీకూతుళ్లు. ఇంతలో తలపై దెబ్బ తగిలి స్పృహలోకి వచ్చిన మందర అక్కడికి వచ్చి, తన జ్యూస్‌లో మత్తు మందు కలపడం, ఉంగరాలు దొంగిలించడం చూడటం గుర్తు చేసుకుంటుంది.
అందరిముందు ఇదే చెప్పి తన తలపై కామాక్షి, శ్రుతిలే కొట్టి చేశారని ఆరోపిస్తుంది మందర. అయితే శ్రుతి చాకచక్యంగా స్పందిస్తూ, గతంలో "భర్త వదిలేసిన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.