Ninnu Kori September 10 Episode: నిన్ను కోరి- శాలినికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మదన్- మారిన విరాట్ రూపం- చంద్రకు బావ షాక్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువుతో పోరాడుతున్న విరాట్‌ను కాపాడుకోవడానికి చంద్రకళ పడుతున్న ఆరాటం, ఇంట్లో వారిని ఆందోళన నుంచి రక్షించేందుకు మదన్ ఆడుతున్న నాటకం, నిజం తెలుసుకోవడానికి శాలిని పన్నుతున్న కుట్రలు కథనాన్ని సీట్‌ఎడ్జ్ థ్రిల్లర్‌గా మార్చేశాయి.
విరాట్ దూరమయ్యాడనే చేదు నిజం చంద్రకళను నిలువెల్లా దహిస్తుంటుంది. తన గదిలోకి అడుగుపెట్టగానే గతంలో విరాట్ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ప్రేమగా "అందమైన బావ" అని పొగడటం, దానికి విరాట్ సరదాగా "నాకన్నా అందమైన వాళ్లు నీకు దొరకరులే" అని నవ్వడం గుర్తుకొస్తాయి.
ఇకపై తన భర్త ఆ నవ్వుల రూపంలో కనిపించడనే చేదు నిజాన్ని తలుచుకుని చంద్రకళ గదిలోనే గుండె పగిలేలా రోదిస్తుంది. ఆ వేదనలో ఉన్నప్పుడే మదన్ నుంచి కాల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.