Ninnu Kori September 1 Episode: నిన్ను కోరి- నిశ్చితార్థంలోపు మదన్‌ను నరికేస్తా- విరాట్ వార్నింగ్- చంద్రకళపై మాయ డౌట్
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మదన్‌ను చంపేందుకు విరాట్ కోపంగా కత్తిని నూరుతుంటాడు. అది చూసి జగదీశ్వరి తెగ భయపడిపోతుంది. వెళ్లి రఘురామ్‌కి చెబుతుంది. చంద్రకళ కూడా విరాట్ కత్తి నూరడం చూసి భయపడిపోతుంది.
ఆయనేమే కత్తులు నూరుతున్నారు, మావయ్య, అత్తయ్య నా ఎంగేజ్‌మెంట్ చేయాలని చూస్తున్నారని టెన్షన్ పడుతుంది చంద్రకళ. తర్వాత రఘురామ్‌తో నా భార్యకు ఇంకొకరితో పెళ్లి చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా, ఈ నిశ్చితార్థం జరిగేలోపు వాడిని నరికేస్తాను నాన్న అని విరాట్ అంటాడు.
ఆ మదన్‌ను విరాట్ నిజంగానే చంపేసేలా ఉన్నాడని జగదీశ్వరికి చెబుతాడు రఘురామ్. అక్కడే క్రాంతి కూడా ఉంటాడు. మరోవైపు చంద్రకళ, మదన్ ఎంగేజ్‌మెంట్ ఏర్పాట్లు జరుగుతుంటాయి. సాయింత్రం సమయంలో ఇంట్లోని హాల్‌లోకి ఈవెంట్ మేనేజర్ వచ్చి చంద్రక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.