Ninnu Kori March 28 Episode: యాగంలో శాలిని కుట్ర..కుక్కర్ పేల్చి జగదీశ్వరి ప్రాణాలతో చెలగాటం.. కాపాడిన మాయ.. చంద్రకళ బాధ
భారతదేశం, మార్చి 28 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 28 ఎపిసోడ్ లో.. అరిష్టాలు ఈ మనిషి (శాలిని) కారణంగా జరుగుతాయి. కానీ చంద్ర వదిన వల్ల కాదు అని మరోసారి శాలినిపై క్రాంతి సీరియస్ అవుతాడు. యాగంలో మనం కూడా కూర్చుందామని శాలిని అడుగుతుంది. అలాంటివి జరగవని క్రాంతి క్లారిటీగా చెప్పేస్తాడు.
చంద్రకళకు ఫోన్ చేసి విరాట్ మాట్లాడతాడు. జూనియర్ ఏమంటున్నాడు అని కడుపులో బిడ్డ గురించి అడుగుతాడు. అమ్మానాన్న ఎలా ఉన్నారు? జూనియర్ గురించి మాట్లాడుతూ మురిసిపోతుంటారు కదా. మీ అందరితో కలిసి ఉండాలని నాకుంది. కానీ ఇప్పుడు దూరంగా ఉన్నానని విరాట్ అంటాడు.
విరాట్ మాటలకు ఎమోషనల్ అయిన చంద్రకళ ఏడ్చేస్తుంది. కళ్లు తిరుగుతున్నాయని అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది. విరాట్ ను చాలా మిస్ అవుతున్నానని ఏడుస్తూ అతని షర్ట్ పక్కన పెట్టుకుని చంద్ర పడుకుంటుంది. ఉదయం యాగం కోసం ఏర్పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.