భారతదేశం, మార్చి 25 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 25 ఎపిసోడ్ లో.. మా అన్నయ్య కుటుంబం ఎందుకు సమస్యలతో ఇబ్బంది పడుతుందని సిద్ధాంతిని శ్యామల అడుగుతుంది. ముందు నా జాతకం చూసి కాపురం నిలబడాలంటే ఏ పరిహారం చేయాలో చెప్పండని శాలిని అడుగుతుంది. పాపాలకు పరిహారాలు ఉండవని క్రాంతి సీరియస్ అవుతాడు.
విరాట్, చంద్రకళ జాతకాలను సిద్ధాంతికి చూపిస్తారు. చంద్రకళ కడుపులో ఉన్న బిడ్డ భూమ్మీద పడితే ఈ ఇంట్లో ప్రాణ నష్టం సంభవిస్తుందని సిద్ధాంతి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. కొంపదీసి ఆ ప్రాణం గండం విరాట్ కు ఉందా ఏంటీ? అని మాయ అంటుంది. రఘురాం కూడా ప్రాణాపాయం ఉందని అంటాడు.
ఆ గండం తప్పించడానికి ఎలాంటి పరిహారమైనా నేను చేస్తా. ఆయనకు ఏ చిన్న హానీ జరగకూడదని చంద్ర అడుగుతుంది. ప్రాణ గండం ఉంది ఆ బిడ్డ తండ్రికి కాదు, ఈ ఇంటి పెద్ద ప్రాణానికి అని సిద్ధాంతి చెప్తాడు. వారసుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.