Ninnu Kori March 20 Episode: రఘురాం గుండె బద్దలయ్యే నిజం.. జగదీశ్వరికి లివర్ క్యాన్సర్.. శ్రుతి విషయం బయటపెట్టిన చంద్రకళ
భారతదేశం, మార్చి 20 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో.. రఘురాం త్వరలోనే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారని డాక్టర్ చెప్తాడు. మందులు తీసుకురమ్మని జగదీశ్వరిని రఘురాం పంపిస్తాడు. జగదీశ్వరి వేలు కట్ అయిన విషయం చెప్పిన రఘురాం బ్లడ్ క్లాట్ కాలేదని డాక్టర్ కు చెప్తాడు. దీంతో జగదీశ్వరికి తెలియకుండా డాక్టర్ సీక్రెట్ గా బ్లడ్ టెస్ట్ చేద్దామని శాంపిల్ తీసుకుంటారు.
శ్రుతి అరుస్తూ ఇంటికి వస్తుంది. చంద్రకళ నా జీవితంలో జోక్యం చేసుకుంటుంది. నా కాపురంలో, ఆఫీస్ విషయంలో కలగజేసుకుంటుంది. నా ఆఫీస్, నా డబ్బులు అడగడానికి తనెవ్వరు? పైగా నా మీద చేయి ఎత్తుతుందా? అని శ్రుతి అరుస్తుంది.
అప్పుడే చంద్రకళ వస్తుంది. నా కూతురు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా అని చంద్రను కామాక్షి అడుగుతుంది. బిజినెస్ లో వచ్చిన డబ్బంతా తానే తీసుకుని షాపింగ్ లకు ఖర్చు చేస్తోంది. పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.