భారతదేశం, మార్చి 10 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో విరాట్, చంద్రకళ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే క్రాంతి వస్తాడు. క్రాంతి, విరాట్ చంద్రకళకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతారు. తర్వాత ల్యాండ్ ఇష్యూలో లింక్డ్ డాక్యుమెంట్ మిస్ అయిందని క్రాంతి చెబుతాడు.
ఆ మాటలు విన్న శాలిని ఆ డాక్యుమెంట్ తానే దొంగలించినట్లు గుర్తు చేసుకుంటుంది. ఆ డాక్యుమెంట్ను మళ్లీ తీసుకోవచ్చటా. కానీ, దానికి అమ్మిన వారి సైన్ కావాలట అని క్రాంతి చెబుతాడు. అదేముంది ఆయన మాదాపూర్లో ఉంటాడు. వెళ్లి సైన్ చేయించుకోవచ్చు అని విరాట్ అంటాడు. దాంతో క్రాంతి వెళ్లిపోతాడు.
అంత కష్టపడి డాక్యుమెంట్ దొంగలిస్తే మల్లీ రీగేయిన్ చేయొచ్చాంటారేంటీ. అది పూర్తయ్యాకా చూద్దాం అని శాలిని వెళ్లిపోతుంది. జల్రాజు ట్రావెల్ బిజినెస్ పెడుతున్నాడు. రేపే ఓపెనింగ్. అంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.