భారతదేశం, ఫిబ్రవరి 13 -- టైటిల్‌: నిలవే

నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు

నిర్మాణ సంస్థ: పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్

నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం

దర్శకత్వం: సౌమిత్ రావు, సాయి కె వెన్నం

సంగీతం: కళ్యాణ్ నాయక్

సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్

విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించిన తెలుగు పొయెటిక్ మ్యూజికల్ రొమాంటిక్ సినిమా 'నిలవే'. ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పీవోవీ ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

అందరూ కొత్తవాళ్లే కావడంతో ...