Nikhil Bhatt: ఇండియన్ సినిమాలో మోస్ట్ వైలెంట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్.. ఇప్పుడు హాలీవుడ్లో రికార్డుల వేట
భారతదేశం, ఆగస్టు 6 -- Nikhil Bhatt: 'కిల్' (Kill) సినిమాతో ఇండియన్ స్క్రీన్లపై రక్తం ఏరులై పారించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ భారీ హాలీవుడ్ ఎంట్రీకి సై అన్నాడు. ఆస్కార్ అవార్డు విన్నర్, పాపులర్ హాలీవుడ్ స్టార్ జేమీ ఫాక్స్ (Jamie Foxx) ప్రధాన పాత్రలో ఓ ఇంటెన్స్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆయన తెరకెక్కించబోతున్నాడు.
ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి 'డెడ్లాక్డ్' (Deadlocked) అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ఎంజిఎమ్ స్టూడియోస్ దక్కించుకోవడంతో ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
కోర్టు రూమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హై-వోల్టేజ్ హోస్టేజ్ డ్రామాగా ఈ సినిమా కథ ఉండబోతోంది. కోర్టులో జ్యూరీ డ్యూటీలో ఉన్న ఒక మాజీ మెరైన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.