భారతదేశం, జూన్ 30 -- Niharika NM Raghav Juyal Dating Engagement Rumours: బుల్లితెరపై తనదైన డ్యాన్స్ స్టెప్పులతో, అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్. ఇటీవల సినిమాల్లో విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తూ నటుడిగా తన మార్కు చూపిస్తున్నారు.

కిల్ సినిమాతో మెప్పించిన రాఘవ్ జుయల్ నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీలో విలన్‌గా చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా తెగ ఆకట్టుకుంటుంది. మరోవైపు కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా నిహారిక ఎన్ఎమ్ యమ క్రేజ్ సంపాదించుకుంది.

అంతేకాకుండా తెలుగులో ప్రియదర్శి మిత్ర మండలి సినిమాతో హీరోయిన్‌గా కూడా అరంగ్రేట్రం చేసింది. అయితే, ఇప్పుడు నిహారిక ఎన్ఎమ్, రాఘవ్ జుయల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ...