Niharika Konidela Apsara Song: నిహారిక కొణిదెల నిర్మాతగా పాకెట్ రాకెట్స్.. అప్సర అంటూ ఇల్యూషన్ సాంగ్ రిలీజ్!
భారతదేశం, నవంబర్ 24 -- Pocket Rockets Apsara Illusion Song Release: 'కమిటీ కుర్రోళ్లు' వంటి ఘనవిజయం తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మరో వినూత్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థతో కలిసి ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం 'పాకెట్ రాకెట్స్'.
రుద్ర అత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ డిసెంబర్ 11న విడుదల కానుంది. పాకెట్ రాకెట్స్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి అంచనాలను పెంచింది.
తాజాగా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా 'అప్సర' అంటూ సాగే మోస్ట్ ఇల్యూషన్ సాంగ్‌ను విడుదల చేశారు. యువ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.