Niharika Konidela: ప్రొడ్యూసర్గా బిజీ..వెకేషన్లో పూల్లో చిల్..పచ్చని అందాల నడుమ..నిహారిక కొణిదెల వీడియో వైరల్!
భారతదేశం, అక్టోబర్ 30 -- Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల.. కెరీర్ మొదట్లో టీవీ యాంకర్ గా, ఆ తర్వాత వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అసలైన సక్సెస్, గుర్తింపు నిర్మాతగానే దక్కిందని చెప్పాలి. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న కథలను నమ్ముకుంటూ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్ ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
నిర్మాతగా నిహారిక కొణిదెల అడుగులు చాలా పక్కాగా పడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆమె నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. 'కమిటీ కుర్రోళ్లు' లాంటి సినిమాతో కొత్త డైరెక్టర్ ను, ఎంతోమంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసి తన గట్స్ ఏంటో నిరూపించుకున్నారు. ఈ మూవీతో నేషనల్ అవార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.