Niharika Bonam: బోనమెత్తిన మెగా డాటర్.. మహాకాళేశ్వర్ ఆలయంలో అమ్మవారికి బంగారం బోనం సమర్పించిన నిహారిక.. వీడియో వైరల్
భారతదేశం, ఆగస్టు 8 -- Niharika Bonam: హైదరాబాద్, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఉత్సవాల్లో మెగా డాటర్, నటి, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీ మీర్ ఆలం మండిలోని చారిత్రాత్మక శ్రీ మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన నిహారిక అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 'బంగారు బోనం' సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ విశిష్ట సంస్కృతి అయిన బోనాల పండుగ వేళ నిహారిక రాకతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం మరింత సంతరించుకుంది. పాతబస్తీ మహంకాళి ఆలయానికి విచ్చేసిన నిహారికకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
అమ్మవారికి బంగారు బోనం నైవేద్యంగా సమర్పించిన అనంతరం నిహారిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.