Niharika: ఆత్మను చంపేశారు, పవిత్రత పోయింది.. హీరోయిన్ నిహారిక హిందీ సినిమా రీమిక్స్ పాటపై సంగీత దర్శకుడు ఫైర్
భారతదేశం, ఆగస్టు 1 -- Jatin Pandit On Niharika NM Remix Song: 90వ దశకంలో భారతీయ సంగీత ప్రియులను ఊపేసిన "ఆంఖో సే తునే కా కెహ్ దియా" పాట రీమిక్స్ రూపంలో మళ్లీ ముందుకొచ్చింది. అయితే ఈ కొత్త వెర్షన్ 'ఆంఖో సే తునే 2.0'పై ఒరిజినల్ కంపోజర్ జతిన్ పండిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ పాపులర్ యంగ్ యాక్టర్ రాఘవ్ జుయల్, తెలుగు హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ నటించిన హిందీ సినిమా 'భాయ్ తేరా స్టార్ హై'లో ఈ రీమిక్స్ పాటను ఉపయోగించారు. పాటలోని మధురమైన భావాన్ని పూర్తిగా నాశనం చేశారని జతిన్ వ్యాఖ్యానించారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో విడుదల చేస్తూ జతిన్ పండిత్ రీమిక్స్ సంస్కృతిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రీమిక్స్ పాటకు యూట్యూబ్‌లో 23 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం చూసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు.
"ఈ రీమిక్స్ పాటలోని ఆత్మను పూర్తిగా చంపేశారు. ఒరిజినల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.