NHAI recruitment 2026 : ఎన్హెచ్ఏఐలో లీగల్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.. నెలకు రూ. 60,000 జీతం!
భారతదేశం, ఆగస్టు 15 -- దేశంలోని నిరుద్యోగ లా గ్రాడ్యుయేట్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఒక చక్కటి అవకాశాన్ని అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐదు యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులను దిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయంలోని భూసేకరణ (ఎల్ఏ) విభాగంలో నియమించనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా నేషనల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క్లాట్ పీజీ 2026 ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ఎన్హెచ్ఏఐ లీగల్ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2026లో భాగంగా మొత్తం ఐదు ఖాళీల్లో నాలుగు అన్ రిజర్వుడ్ కేటగిరీకి, ఒకటి ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.