Newtons 3rd Law Trailer: హీరో సుమంత్, జగపతి బాబు నయా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్- న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ రిలీజ్!
భారతదేశం, జూలై 26 -- Sumantha Jagapathi Babu Newton's 3rd Law Movie Trailer Out: వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన అక్కినేని హీరో సుమంత్ మరో న్యూ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా'.
తాజాగా జూలై 25న అధికారిక న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇలా ట్రైలర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ప్రారంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ఈ ప్రచార చిత్రం, సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ చిత్రంలో సుమంత్ 'వాసుదేవ్' అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక అనుమానాస్పద హత్య చుట్టూ తిరిగే కేస్ దర్యాప్తును ఆయన నడిపించే తీరు ఆకట్టు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.