New SUVs in India : 2 నెలలు.. 3 క్రేజీ ఎస్‌యూవీలు- టాటా, కియా, నిస్సాన్ నుంచి కొత్త మోడల్స్!
భారతదేశం, జూన్ 16 -- గత ఆరు నెలలుగా సరికొత్త మోడళ్ల లాంచ్‌లతో భారతీయ ఆటోమొబైల్ రంగం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా, రెనాల్ట్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు వరుస పెట్టి కొత్త కార్లను మార్కెట్లోకి వదిలాయి. అయితే ఈ జోరు ఇక్కడితో ఆగిపోవడం లేదు! వచ్చే రెండు నెలల్లో కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తూ మరిన్ని సరికొత్త మోడళ్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే 'మాస్-మార్కెట్ ఎస్యూవీ' విభాగంలో మూడు క్రేజీ కార్లు భారత రోడ్లపైకి రాబోతున్నాయి.
మొబైల్ మార్కెట్ లాగే కార్ల మార్కెట్లోనూ భారీ అంచనాలున్న 'టాటా సియెర్రా ఈవీ' జూన్ 30న అధికారికంగా విక్రయానికి రానుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే, అంటే జులై 9, 2026న నిస్సాన్ ఇండియా తన సరికొత్త 'టెక్టాన్' ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇది పాపులర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.