New Jersey emergency : న్యూజెర్సీలో తుపాను హెచ్చరిక.. 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ!
భారతదేశం, నవంబర్ 26 -- అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారీ తీరప్రాంత తుపాను ముప్పు కమ్ముకుంటోంది. థాంక్స్‌గివింగ్ సెలవుల వేళ విధ్వంసకర గాలులు, కుండపోత వర్షాలు, తీవ్రమైన అలల ఉద్ధృతితో వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ మైకీ షెరిల్ న్యూజెర్సీలోని మొత్తం 21 కౌంటీలలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని వాతావరణ హెచ్చరిక ప్రకారం ఈ ఉత్తర్వులు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. శుక్రవారం వరకు ఈ తుపాను ప్రభావం ఉంటుందని, థాంక్స్‌గివింగ్ రోజు (గురువారం)న వాతావరణం అత్యంత తీవ్రంగా మారుతుందని గవర్నర్ కార్యాలయం తెలిపింది. తీరప్రాంతం, బేసైడ్ నివాసితులకు ఈ తుపాను వల్ల అత్యధిక ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.
అమెరికాలో స్థిరపడిన వేలాది మంది తెలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.