భారతదేశం, నవంబర్ 2 -- భారత ఆటోమొబైల్ రంగం వేగంగా ఎలక్ట్రిఫికేషన్ వైపు పరుగులు తీస్తోంది. కాలుష్య రహిత ప్రయాణంతో పాటు ఇంధన పొదుపును కోరుకునే వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడటంతో ఈవీలు, హైబ్రిడ్ కార్లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు సరికొత్త మోడళ్లతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 చివరి నాటికి (డిసెంబర్ 2026 నాటికి) భారత మార్కెట్లో లాంచ్ కాబోతున్న టాప్-5 ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల సమగ్ర వివరాలు ఇవే:

1. మెర్సిడెస్-బెెంజ్ జీఎల్​సీ ఎలక్ట్రిక్ (లాంచ్ తేదీ: 4 నవంబర్ 2026)

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెెంజ్ తమ పాపులర్ ఈక్యూసీ మోడల్ సక్సెసర్​గా 'జీఎల్...