New ATM rules : ఏటీఎం, కార్డు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు- మనపై ప్రభావం ఎంత?
భారతదేశం, నవంబర్ 28 -- ఏటీఎం విత్‌డ్రాయల్స్, కార్డు చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఏటీఎం రుసుములు, ఉచిత లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, కార్డు భద్రత వంటి అంశాలను ఈ నిబంధనలు కవర్ చేస్తాయి. నవంబర్ 27న ఈ కొత్త ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే అమల్లో ఉన్న పలు నిబంధనలను ఒకేచోట చేర్చి, బ్యాంకులు, వినియోగదారులు సులభంగా పాటించేలా వీటిని రూపొందించారు.
చిన్నచిన్న కొనుగోళ్ల నుంచి దుకాణాల్లో నగదు తీసుకునే వరకు కార్డులు, ఏటీఎంలపై ఆధారపడేవారికి ఈ నిబంధనలు స్పష్టతనిస్తాయి. ఫెయిల్డ్ లావాదేవీలపై ఛార్జీల భయం, కార్డు సెట్టింగ్‌లపై నియంత్రణ వంటి అంశాలు సామాన్య వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.
వినియోగదారుల పరంగా చూస్తే ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు! నెలవారీ ఉచిత పరిమితి ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.