భారతదేశం, ఏప్రిల్ 21 -- Netflix Web Series: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సిద్ధూ హీరోగా ఒక భారీ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ వెబ్ సిరీస్‌లో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరిని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు.
సిద్ధూ, మీనాక్షిల కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఫ్రెష్‌గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.