భారతదేశం, మార్చి 5 -- నెట్‌ఫ్లిక్స్ తన మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను తీసుకొస్తోంది. ఢిల్లీలోని పట్పర్గంజ్ జిల్లా కోర్టులో జరిగే వింతైన కేసులు, అక్కడి లాయర్ల హడావిడిని నవ్వులు పూయించేలా చూపించిన 'మామ్లా లీగల్ హై' మొదటి సీజన్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సీజన్ 2 సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేస్తూ విడుదల తేదీని ప్రకటించింది.
నెట్‌ఫ్లిక్స్ తన కోర్ట్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై రెండో సీజన్ ప్రమోషన్లను ఆసక్తికరంగా చేపడుతోంది. కొన్ని రోజుల కిందట ఢిల్లీ వీధుల్లో కొంతమంది వ్యక్తులు కోతి వేషధారణలో వీపుపై '3rd April' అని రాసి తిరుగుతూ కనిపించారు.
ఇది దేని గురించి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. తాజాగా విడుదలైన టీజర్‌తో ఆ మిస్టరీ వీడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.