Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో మరో బ్యూటీఫుల్ రొమాంటిక్ వెబ్ సిరీస్.. విడిపోయే జంట లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఆరోజే
భారతదేశం, నవంబర్ 11 -- Netflix Web Series: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మానసిక సంఘర్షణలు, ప్రేమలోని విభిన్న కోణాలను అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించే దర్శకుల్లో ఇంతియాజ్ అలీ అగ్రస్థానంలో ఉంటారు. కథలో ఎమోషనల్ డెప్త్ పండించడంలో దిట్ట అయిన ఆయన.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'ఓ సాథీ రే' (O Saathi Re) అనే వినూత్న వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సిరీస్‌కి ఇంతియాజ్ అలీ క్రియేటర్, రైటర్, షోరన్నర్‌గా వ్యవహరించగా.. ఆరిఫ్ అలీ దర్శకత్వం వహించారు. విండో సీట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ ప్రాజెక్ట్‌లో అదితి రావు హైదరి, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
'ఓ సాథీ రే' వెబ్ సిరీస్ ఒక సాధారణ రొమాంటిక్ డ్రామా కాదు. ఆధునిక సంబంధాలలో ఉండే సంక్లిష్టతలను, సమానత్వం లేని ప్రేమను లోతుగా విశ్లేషించే కథాంశమిది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.