Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి సిద్ధార్థ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కార్గిల్ వార్ గురించి తెలియని రియల్ స్టోరీ
భారతదేశం, జూలై 10 -- Netflix Web Series: ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ మరో మైండ్ బ్లోయింగ్ రియల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలను కళ్లకు కట్టేలా చూపించే 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని హై ఓల్టేజ్ వార్ ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రేపు అంటే శనివారం (జులై 11) రిలీజ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ ఇది.
ఈ టీజర్ రిలీజ్ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 'ది గోల్డెన్ యారోస్' కార్గిల్ వార్ అన్‌టోల్డ్ స్టోరీ త్వరలోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.