Netflix Trending: నెట్‌ఫ్లిక్స్‌ను ముంచెత్తిన ది ప్యారడైజ్ తుపాను.. ఒక్క రోజులోనే రికార్డు వ్యూస్.. నాని హిస్టరీ!
భారతదేశం, అక్టోబర్ 24 -- Netflix Trending: నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). థియేటర్లలో ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్ సాగించలేకపోయింది. కానీ, ఇప్పుడు ఓటీటీ వేదికపై మాత్రం ఈ చిత్రం ఊహించని రేంజ్లో రికార్డుల వేట మొదలుపెట్టింది.
ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే, అంటే అక్టోబర్ 22, 2026న 'ది ప్యారడైజ్' నెట్‌ఫ్లిక్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో 4K డాల్బీ విజన్ సపోర్ట్‌తో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.