Netflix Trending: నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న ఇండియన్ సినిమాలు.. గ్లోబల్ టాప్-10లో ఏకంగా 5.. ఓటీటీ మస్ట్ వాచ్ మూవీస్
భారతదేశం, అక్టోబర్ 1 -- Netflix Trending: ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లేటెస్ట్ 'గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ మూవీస్' (Global Top 10 Non-English Movies) చార్ట్‌లో ఇండియన్ సినిమాలదే హవా. తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇరుముడి' (Irumudi) 34 లక్షల వ్యూస్ తో టాప్ ప్లేసుకు చేరుకుంది. 'మోధ రాత్రి' (Modha Rathri) 29 లక్షల వ్యూస్‌తో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షకులు అత్యధికంగా చూసిన నాన్-ఇంగ్లీష్ చిత్రాల లిస్ట్ ఇలా ఉంది.
2 మోధ రాత్రి
3. ఫేసింగ్ ఎల్ చాపొ
4. ది సీక్రెట్ ఉమెన్
5. విశ్వనాథ్ అండ్ సన్స్
6. లస్ట్ స్టోరీస్ 3
7. బేబీ డు డై డు
8. ది అల్టిమేట్ డ్యూయో
9. గాంధారి
10. జనరల్ మేహెమ్
ఈ వారపు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌ను పరిశీలిస్తే, భారతీయ సినిమాలు ఏ స్థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.