Netflix Trending: ఈ తమిళ సినిమాను వరల్డ్ వైడ్‌గా ఎగబడి చూస్తున్న జనాలు.. ఓటీటీలో గ్లోబల్ ట్రెండింగ్.. మస్ట్ వాచ్!
భారతదేశం, అక్టోబర్ 21 -- Netflix Trending: థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి పక్కా కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిన తమిళ సినిమా 'మండాడి' ఓటీటీలోనూ అదరగొడుతోంది. డిజిటల్ స్క్రీన్‌పై కూడా బిగ్గెస్ట్ మనీ స్పిన్నర్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ సినిమా సాధిస్తున్న వ్యూయర్ షిప్ నెంబర్లే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకూ సంబంధించిన గ్లోబల్ టాప్ చార్ట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో నాన్-ఇంగ్లీష్ (Non-English) సినిమాల కేటగిరీలో 'మండాడి' ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ వారం వ్యవధిలోనే ఈ సినిమాకు ఏకంగా 22 లక్షల వ్యూస్ రావడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ఇండియా నుంచి మండాడి టాప్ లో ఉంది. అలాగే ఈ లిస్ట్ లో ఉన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.