Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దంచి కొడుతున్న సౌత్ సినిమాలు.. మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ.. 3 తెలుగు మూవీస్
భారతదేశం, నవంబర్ 3 -- Netflix Top 10 Movies: ప్రస్తుతం ఓటీటీ ప్రియులు విభిన్న కంటెంట్‌కు జై కొడుతున్నారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ కామెడీలు, ఫాంటసీ కథలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ వారం ఇండియా వ్యాప్తంగా అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాల వివరాలు ఇవే. వీటిలో ఏకంగా 8 మూవీస్ సౌత్ ఇండస్ట్రీలకు చెందినవి కాగా.. మరో రెండు మాత్రమే హిందీకి చెందినవి కావడం గమనార్హం.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ యాక్షన్ కామెడీ మూవీ 'బత్తా'. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఓ చిన్న పిల్లాడు బాత్రూమ్ వేసి గొళ్లెం పెట్టిన తర్వాత ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగే మార్పులు, హ్యూమర్ మేళవింపుతో సాగే ఈ చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.