Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఓ శవం
భారతదేశం, మే 22 -- Netflix Thriller: బాలీవుడ్ ధక్ ధక్ గర్ల్ మాధురీ దీక్షిత్, నేటి తరం సెన్సేషన్ తృప్తి దిమ్రి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధర్నా దుర్గా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త మూవీ 'మా బెహన్'. సురేష్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ శుక్రవారం (మే 22) విడుదల చేశారు. క్రైమ్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ కలగలిపిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తుతోంది.
ట్రైలర్ ప్రారంభంలో నగలు అమ్మేసిన కూతురు జయ (తృప్తి దిమ్రి)ను తల్లి రేఖ (మాధురీ దీక్షిత్) తిట్టడం కనిపిస్తుంది. అయితే తల్లి చేసే పనుల వల్లే కుటుంబం కష్టాల్లో పడిందని మరో కూతురు సుష్మ (ధర్నా దుర్గా) గుర్తు చేస్తుంది. భర్త చనిపోయినా కూడా తల్లి ఇంకా ఫ్లర్ట్ చేస్తోందంటూ జయ గొడవ పడుతుంది. ఈ క్రమంలోనే వారి ఇంటి పక్కన ఉండే గుప్తా జీ (రవి కిషన్) ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.