భారతదేశం, అక్టోబర్ 12 -- Netflix Releases: ఓటీటీ ప్రియులకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈసారి సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఈ వారం ఏకంగా 10 సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తున్నాయి. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి ఫన్ అండ్ ఎంటర్‌టైనర్ల వరకు ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగినట్లుగా కంటెంట్ క్యూ కట్టింది.

మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ పాపులర్ షోలు, క్రైమ్ థ్రిల్లర్లు ఈ వీకెండ్‌లో బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న ఆ టాప్ టెన్ ప్రాజెక్ట్స్ విశేషాలు ఇక్కడ చూద్దాం.

1. రోడీస్ రీబర్త్ (Roadies Rebirth) - అక్టోబర్ 16: కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ షో రోడీస్ కొత్త సీజన్ రాబోతోంది. రణ్‌విజయ్ సింగ్ హోస్ట్...