Netflix Releases: నెట్ఫ్లిక్స్లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన 8 మూవీస్, వెబ్ సిరీస్.. క్రైమ్ థ్రిల్లర్ టు కామెడీ
భారతదేశం, నవంబర్ 14 -- Netflix Releases: నెట్ఫ్లిక్స్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాలో ఎన్నో వైవిధ్యమైన జానర్ల కంటెంట్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు టాప్ 8 సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇక్కడ చూడండి. ఈ వీకెండ్ వాటిని కవర్ చేసే ప్రయత్నం చేయండి.
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ 'దాయరా'. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్-10 జాబితాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.
2019లో హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఒక అత్యాచారం-హత్య కేసు, ఆ తర్వాత జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దీనిని నిర్మించారు. 2 గంటల 23 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.