Netflix Release: ఇవాళ నెట్ఫ్లిక్స్ లో రెండు క్రేజీ రిలీజ్ లు.. సూపర్ హీరో సినిమా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
భారతదేశం, నవంబర్ 26 -- Netflix Release: గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఎప్పటికప్పుడూ కొత్త కంటెంట్ తో, డిఫరెంట్ సినిమాలతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఇంటర్నేషనల్ గా తన బ్రాండ్ ను పెంచుకుంటూనే పోతోంది. ఇదే క్రమంలో ఇవాళ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీతో పాటు ది హంటింగ్ వైవ్స్ సీజన్ 2ను తీసుకొచ్చింది.
బాక్సాఫీస్ ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎట్టకేలకు ఓటీటీ లవర్స్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్పైడర్ మ్యాన్ మూవీ ఓటీటీ రిలీజైంది. కానీ ఈ రోజు (నవంబర్ 26) నుంచి నెట్ఫ్లిక్స్ లో యూజర్లు అందరికీ ఈ బ్లాక్ బస్టర్ మూవీ అందుబాటులోకి వచ్చింది.
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా కలెక్షన్లను ఖాతాలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.