Netflix OTT: 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ ఎంటీ? నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌పై నవ్వేసిన స్టార్ హీరో-కానీ టాప్ 1గా ఓటీటీ ట్రెండింగ్
భారతదేశం, అక్టోబర్ 30 -- Sunny Deol About Netflix OTT Debut: బాక్సాఫీస్ దగ్గర 'గదర్ 2', 'బోర్డర్ 2', 'జాట్' సినిమాలతో భారీ యాక్షన్ సునామీ సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఓటీటీ ప్రపంచంలోనూ తన మార్కు చూపిస్తున్నారు.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డు హిట్లు ఇచ్చిన సన్నీ డియోల్.. డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇక్కా' చిత్రంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషించిన ఈ కోర్ట్ లీగల్ డ్రామా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
అయితే, ఇక్కా సినిమా ఒప్పుకునే క్రమంలో సన్నీ డియోల్ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ షేక్ ఇటీవల వెల్లడించారు.
సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.