Netflix OTT: పగ తీర్చుకునే తల్లి.. డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌లోకి తాప్సీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే!
భారతదేశం, ఆగస్టు 21 -- Netflix OTT: బాలీవుడ్లో వైవిధ్యమైన, లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటి తాప్సీ పన్ను. కథలో బలం ఉండి, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను తాప్సీ అలరిస్తోంది. ఆమె మరో పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతుంది. తాప్సీ గాంధారి మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది.
స్టార్ హీరోయిన్ తాప్సీ లీడ్ రోల్ ప్లే చేసిన తాజా చిత్రం 'గాంధారి' (Gandhari). ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (ఆగస్టు 21) అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 3, 2026 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
"ఎంతటి కష్టాలనైనా ఎదురించి నిలిచేది తల్లి ప్రేమ మాత్రమే" అనే బలమైన ఎమోషనల్ పాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.