Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు ఊహించని షాక్..త్వరలోనే ఆ రెండు పాపులర్ గ్లోబల్ సిరీస్‌లు అవుట్..వెంటనే చూసేయండి!
భారతదేశం, ఆగస్టు 17 -- Netflix OTT: కోట్లాది మంది వీక్షకాదరణ పొందిన హాలీవుడ్ ఎపిక్ డ్రామా 'స్పార్టాకస్' (Spartacus), పాపులర్ మ్యూజికల్ సిరీస్ 'నాష్విల్లే' (Nashville) నెట్‌ఫ్లిక్స్ (Netflix) అమెరికా లైబ్రరీ నుంచి నిష్క్రమిస్తున్నాయి. లైసెన్సింగ్ ఒప్పందం ముగియడంతో ఈ రెండు సిరీస్ లను తొలగించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్ తన సబ్ స్క్రైబర్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్.. రెండు పాపులర్ వెబ్ సిరీస్ లైన స్పార్టాకస్, నాష్విల్లే ను తొలగించనుంది. సెప్టెంబర్ 14, 2026ను ఈ రెండు షోలను చూడటానికి ఆఖరి తేదీగా నిర్ణయించింది నెట్‌ఫ్లిక్స్.
గత ఏడాది మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ఈ సిరీస్‌లు రికార్డు స్థాయి వ్యూవర్ షిప్ సాధించినప్పటికీ, కేవలం 12 నెలల లైసెన్స్ గడువు ముగియడంతో ప్లాట్‌ఫామ్ నుంచి వెళ్లిపోతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.