భారతదేశం, జూలై 11 -- Netflix OTT: థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు, థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మళ్లీ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ వారం ఒక పక్కా ప్లానింగ్‌తో సౌత్ ఇండియన్ కంటెంట్‌ను రంగంలోకి దించింది. తెలుగు సినిమాలు పెద్ది, సింగ్ గీతం, వెబ్ సిరీస్ గుర్తుకొస్తున్నాయితో ఈ వీకెండ్ కు ఓటీటీ పండగ తెచ్చింది. ఈ మూడు ఓటీటీ రిలీజ్‌లలో ఏది మీ వీకెండ్ వాచ్ లిస్ట్‌లో ఉండాలో, ఎందుకు చూడాలో ఇప్పుడు డీకోడ్ చేద్దాం.

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన రోమాంచిత స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. థియేటర్లలో దాదాపు 400 కోట్లకు పైగా రూపాయల భారీ గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ మూవీ. ఈ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌లలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ...