Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ కు ఏమైంది? జీటీఏ 6 గేమ్‌ప్లే ట్రైలర్ ధాటికి సర్వర్లు డౌన్.. ఓటీటీపై ఫ్యాన్స్ ఫైర్
భారతదేశం, ఆగస్టు 28 -- Netflix OTT: వీడియో గేమింగ్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6' (GTA VI: An Extended Look) గేమ్‌ప్లే ట్రైలర్‌ను రాక్‌స్టార్ గేమ్స్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసింది. అయితే, ట్రైలర్ విడుదలైన మరుక్షణమే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గేమర్లు ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోకి లాగిన్ అయ్యారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు తీవ్ర ఒత్తిడికి లోనై ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఆన్‌లైన్ సేవల అంతరాయాలను పర్యవేక్షించే 'డౌన్ డిటెక్టర్' (Down Detector) వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం.. ఈ ట్రైలర్ విడుదల కాగానే దాదాపు 4,000 మందికి పైగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్ పనిచేయడం లేదని డౌన్ డిటెక్టర్‌లో ఫిర్యాదు చేశారు. గత 24 గంటల గ్రాఫ్‌ను పరిశీలిస్తే, ట్రైలర్ విడుదలైన వెంటనే సర్వర్ల వైఫల్యం గరిష్ట స్థాయికి చేరినట్లు స్పష్టమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.