Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 7 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు-అన్నీ తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్-ఇవాళ, రేపటికి బెస్ట్!
భారతదేశం, నవంబర్ 7 -- Netflix OTT Release Movies To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ ప్రియులు ఓటీటీ వేదికల వైపు దృష్టి సారిస్తారు. వారి అభిరుచులకు తగినట్లే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
థ్రిల్లర్, యాక్షన్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ.. ఇలా ప్రతి ఒక్కరినీ అలరించే విభిన్న కథాంశాలతో రూపొందిన ఇంట్రెస్టింగ్ సినిమాలను ఇప్పుడు నెట్‌ఫ్సిక్స్ ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ, రేపటి వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోదగ్గ 7 అత్యుత్తమ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.
నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, రాధికా ఆప్టే, అన్షుమన్ పుష్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ క్రైమ్ ఓటీటీ సిరీస్ 'అక్క'. 1980ల నాటి పెర్నూరు అనే ఊహాజనిత దక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.