Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లోకి డైరెక్ట్‌గా వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ పార్ట్ 3.. షెర్లాక్ కిడ్నాప్.. తెలుగులోనూ!
భారతదేశం, జూలై 1 -- Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో క్రేజీ మిస్టరీ అడ్వెంచర్ ఫ్రాంచైజీలలో 'ఎనోలా హోమ్స్' ఒకటి. షెర్లాక్ హోమ్స్ సోదరిగా ఎనోలా చేసే సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మూడో పార్ట్ 'ఎనోలా హోమ్స్ 3' సరికొత్త మిస్టరీతో ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'ఎనోలా హోమ్స్'లో మూడో పార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (జూలై 1) నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.
ఈ మూడో భాగం కథ ఎనోలా హోమ్స్ జీవితంలో ఒక కీలక మలుపుతో ప్రారంభమవుతుంది. ఎనోలా హోమ్స్, లార్డ్ ఎర్నెస్ట్ ట్యూక్స్బరీల వివాహానికి సర్వం సిద్ధమవుతుంది. అయితే, పెళ్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.