Netflix Movie: కిచెన్‌లో శవం.. కాలనీలో కలకలం.. నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న స్పిరిట్ హీరోయిన్ డార్క్ కామెడీ
భారతదేశం, మే 21 -- Netflix Movie: బాలీవుడ్లో సరికొత్త జోనర్‌తో అలరించేందుకు సిద్ధమైంది 'మా బహెన్'. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి, నేరుగా డిజిటల్ వేదికపైకి రాబోతోంది. 'తుమ్హారీ సులు', 'జల్సా' వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ త్రివేణి ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీని రూపొందించారు. ఒక విభిన్నమైన క్రైమ్ కామెడీ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
'మా బహెన్' మూవీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ మూవీతో ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధర్నా దుర్గా బాలీవుడ్‌లోకి నటిగా అడుగుపెడుతుండటం విశేషం.
ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరూ ఊహించని విధంగా జరిగే విచిత్ర పరిణామాల చుట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.