భారతదేశం, మార్చి 26 -- పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు సరదాగా బహుమతులు ఇచ్చి రావడం మనందరికీ అలవాటే. కానీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ పెళ్లి కాస్తా ఆగిపోతే.. ఆ ఇచ్చిన బహుమతిని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని ఎవరైనా పట్టుబడితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా క్రేజీగా ఉంది కదా. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో నెట్‌ఫ్లిక్స్ మన ముందుకు 'టోస్టర్' అనే ఒక ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ సినిమాను తీసుకురాబోతోంది. ఏప్రిల్ 15, 2026న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాలో.. మనం రోజూ ఇంట్లో వాడే ఒక చిన్న వస్తువు చుట్టూ ఎలాంటి ఊహించని సంఘటనలు జరిగాయన్నది చాలా ఫన్నీగా చూపించబోతున్నారు.
సినిమా పేరు: టోస్టర్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
స్ట్రీమింగ్ తేదీ: ఏప్రిల్ 15, 2026
దర్శకుడు: వివేక్ దాస్ చౌదరి
నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా, అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.