భారతదేశం, జూన్ 4 -- Netflix June Releases: వీకెండ్ వస్తే చాలు.. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వెతకడం మనకు బాగా అలవాటైపోయింది. ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగానే నెట్‌ఫ్లిక్స్ కూడా జూన్ 2026 నెలకు ఒక సాలిడ్ లైనప్ రెడీ చేసింది. హాలీవుడ్ క్లాసిక్ యాక్షన్ సినిమాల దగ్గరి నుంచి.. ఉత్కంఠ రేపే ఒరిజినల్ వెబ్ సిరీస్‌ల వరకు ఏకంగా 50కి పైగా టైటిల్స్‌ను రంగంలోకి దించుతోంది.

నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ నెల కూడా ఎన్నో కొత్త మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అయితే కేవలం లిస్ట్ మొత్తం చూసి అయోమయానికి గురయ్యే బదులు, ఏ జానర్ వాళ్లు ఏది చూడాలో ఒకసారి ఇక్కడ చూడండి.

ఫాంటసీ & అడ్వెంచర్: నెట్‌ఫ్లిక్స్ సొంత 'టుడుమ్' (Tudum) ఈవెంట్‌లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన 'అవతార్: ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2' జూన్ 25న వస్తోంది. ఫస్ట్ సీజన్ గ్లోబల్‌గా వ్య...