భారతదేశం, మే 7 -- Netflix Crime Thriller: నెట్ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లవర్స్ కోసం ఇప్పుడో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు కర్తవ్య. బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్న సైఫ్ అలీ ఖాన్.. మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 'భక్షక్' ఫేమ్ పుల్కిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం కోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని ప్రధానంగా చూపిస్తుంది.
ఈ కర్తవ్య సినిమాలో సైఫ్ అలీ ఖాన్ 'పవన్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇది చాలా ఉత్కంఠగా సాగింది.
తన రక్షణలో ఉన్న ఒక జర్నలిస్టుపై దాడి జరగడంతో పవన్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటాడు. పై అధికారుల ఒత్తిడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.