భారతదేశం, అక్టోబర్ 15 -- Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఒక్క రాత్రిలో ముగిసిపోయే కథతో వస్తున్న గజబ్ రాత్ అనే మూవీ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. గతంలో వివాదాలు చెలరేగిన నేపథ్యంలో టైటిల్ మార్చుకొని వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

బాలీవుడ్‌లో పవర్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయీ (Manoj Bajpayee), స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే (Neeraj Pandey) కలిసి పనిచేస్తున్న మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' (Gajab Raat) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 23 నుంచి ఈ చిత్రం గ్లోబల్ వైడ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

అంతకుముందు ఈ సినిమాకు 'ఘూస్‌ఖోర్ పండిట్' (Ghooskhor Pandat) అనే టైటిల్ ఫిక్స్ చేయగా, కొన్ని...