Netflix Comedy Web Series: బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఫన్నీగా ట్రైలర్
భారతదేశం, నవంబర్ 14 -- Netflix Comedy Web Series: ఐదేళ్ల కిందట యూట్యూబ్ లో వచ్చి సంచలన విజయం సాధించిన ఢింఢోరా వెబ్ సిరీస్ రెండో సీజన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. డబుల్ డోస్ తో వస్తున్న ఈ రెండో సీజన్.. నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా తమ సోషల్ మీడియా వేదికగా 'ఢింఢోరా సీజన్ 2' పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "బాధలన్నీ పక్కన పెట్టి, రేపు ఢింఢోరా మోగించడానికి సిద్ధం కండి" అంటూ ఆసక్తి రేపింది. ఆ తర్వాత నవంబర్ 13న విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
మొదటి సీజన్లో తన విచిత్రమైన ప్రవర్తనతో కడుపుబ్బా నవ్వించిన టిటు మామ (Titu Mama), ఈ సీజన్లో ఏకంగా ప్రేమకథతో సందడి చేయబోతున్నారు. మొదటి సీజన్‌తో పోలిస్తే సీజన్ 2 చాలా పెద్ద స్కేల్లో రూపొందింది. ఇం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.