Netflix: 30 వేల అడుగుల ఎత్తులో సిద్ధార్థ్ సూపర్ యాక్షన్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్.. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్
భారతదేశం, జూలై 20 -- Netflix: నెట్ఫ్లిక్స్ ఇండియా తమ మోస్ట్ యాంటిసిపేటెడ్ మిలిటరీ వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' అఫీషియల్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేసింది. 1999 కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీరులు జరిపిన గగనతల పోరాటాల బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఆగస్ట్ 7 నుంచి గ్లోబల్ వైడ్గా స్ట్రీమింగ్ కానుంది. వర్సటైల్ యాక్టర్ సిద్ధార్థ్, జిమ్మీ షేర్గిల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సిరీస్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో దూసుకుపోతోంది.
ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. కార్గిల్ వార్ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ కశ్మీర్ లోని ఎత్తయిన ప్రదేశాల నుంచి దాడి చేస్తూ ఇండియన్ ఆర్మీకి సవాలు విసిరింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసోపేత ఆపరేషన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.