భారతదేశం, ఫిబ్రవరి 27 -- హాలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా ఆసక్తి రేకెత్తిస్తున్న అతిపెద్ద విలీనానికి తెరపడింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని (Warner Bros Discovery) సొంతం చేసుకోవడానికి రంగంలోకి దిగిన ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, అనూహ్యంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. గురువారం (ఫిబ్రవరి 26) నాడు ప్రత్యర్థి సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance) తన ఆఫర్‌ను భారీగా పెంచడంతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఈ నిర్ణయం తీసుకుంది.
వార్నర్ బ్రదర్స్ బోర్డు గురువారం నాడు ఒక కీలక ప్రకటన చేసింది. పారామౌంట్ ఒక్కో షేరుకు 31 డాలర్ల చొప్పున మొత్తం కంపెనీని కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, ఇది నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ కంటే చాలా మెరుగైనదని పేర్కొంది.
పారామౌంట్ ఆఫర్ ప్రకారం ఈ డీల్ విలువ అప్పులతో కలిపి సుమారు 111 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 9.2 లక్షల కోట్లు)...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.